ఎటపాక మండలం పురుషోత్తపట్నం లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.
ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా, ఎటపాక మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు, అన్ని పంచాయతీల నుంచి, పురుషోత్తపట్నం లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద, ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం భారీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మధ్య, కేరింతలతో ఎంతో ఉత్సాహంగా, భారీ కేకును కట్ చేయడం జరిగింది. అనంతరం అందరూ కలిసి భద్రాచలం నందు గల నన్నపనేని మోహన్ జడ్పీ హైస్కూల్లో పేద పిల్లలకి నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, జామెంట్రీ బాక్సులు, పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎటపాక ఎంపీపీ కాకా కామేశ్వరి, స్థానిక సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ, స్థానిక ఎంపీటీసీ, గొంగడి వెంకటరామిరెడ్డి, రాయనపేట ఎంపీటీసీ, సోయం వెంకటరమణ, నెల్లిపాక ఎంపీటీసీ, బూరం అంజలి, పార్టీ జిల్లా కార్యదర్శి, దామెర్ల రేవతి, ఉప సర్పంచ్, తోట శశి కుమార్, మాజీ సొసైటీ చైర్మన్, ఆకుల వెంకటరమణ,మర్మం శంకర్, అన్నెం జయచంద్రారెడ్డి, భోగాల వీరారెడ్డి, కుందూరు రామిరెడ్డి, సా రెడ్డి పెద్ద శ్రీనివాస్ రెడ్డి, బా రెడ్డి లక్ష్మారెడ్డి, ప్రగల్ల రమేష్, కమ్మీల రామ్మోహన్రావు, మద్దెల రాముడు, నూతలపాటి బాలస్వామి, ఆకుల కామేష్, దామెర్ల దుర్గయ్య, రాజారావు, ముత్తి బోయిన రాము, కాకాని సురేష్, ముక్కా శీను, యేసుపాక వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, కోడూరి నవీన్ కుమార్ కొప్పుల వెంకటేశ్వరరావు కన్నాయిగూడెం మణి, దుద్దుకూరు వెంకటేశ్వరరావు, నూతనపాటి రామారావు, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వేమిరెడ్డి పండు, బాసిరెడ్డి సుబ్బమ్మ, అన్నెం నాగమణి, అన్నెం మంగమ్మ, అన్నెం లక్ష్మి, కర్ణ లక్ష్మి, సోము సీతమ్మ, గొంగడి సీతమ్మ. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.