రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం : కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి చౌహాన్‌

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం : కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి చౌహాన్‌

న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్విరామంగా ప‌నిచేస్తున్న‌ద‌ని, దీని కోసం అనేక స్కీమ్‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ, రైతు సంక్షేమ‌ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్( తెలిపారు. లోక్‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. కార్మికుల క‌న్నా రైతుల ఆదాయం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నిరంత‌రం ప‌నిచేస్తున్నామ‌ని, ఫెర్టిలైజ‌ర్ స‌బ్సిడీ ఇవ్వ‌డంలో ఎటువంటి వెనుక‌డుగు వేయ‌బోమ‌న్నారు. ఆహార ధాన్యాల ఉత్ప‌త్తిని పెంచడంపై ఫోక‌స్ పెట్టామ‌ని, ఉత్ప‌త్తి ఖ‌ర్చును త‌గ్గించాల‌ని, ఉత్ప‌త్తుల‌కు స‌రైన ద‌ర‌ను అందించాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు.

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి