రేపే పాల్వంచ లో జిల్లా సిఎం కప్ అథ్లెటిక్స్ చంపియన్షిప్.

రేపే పాల్వంచ లో  జిల్లా సిఎం కప్  అథ్లెటిక్స్ చంపియన్షిప్.

 

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కె.మహీధర్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 18. 
కొత్తగూడెం జిల్లా యూత్ మరియు క్రీడల శాఖ అద్వర్యం లో  ప్రతిష్ట్మాకం గా నిర్వహిస్తున్న సిఎం కప్ బద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెటిక్స్ పోటిలు 20 వ తేదీ పాల్వంచ ,శ్రీనివాస కాలనీ లో మినీ స్టేడియం జరుగుతాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్  మరియు జిల్లా స్కూలు గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరి వాసిరెడ్డి నరేశ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు .ఈ పోటీలలో పాల్గొనదలచిన వారు విధిగా https://cmcup2024.telangana.gov.in వెబ్సై సైట్  లో తమ పేర్లని నమోదు చేసుకోవాలని తెలిపారు . వివరాలకు అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ పి .నాగేందర్ 8328616737  ,పిడి జి .రాము 8328518331  సంపాదించాలని కొరారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక