ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ నిధులను విడుదల చేయాలి అని

ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ నిధులను విడుదల చేయాలి అని

సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగులోత్ భద్రు నాయక్ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 18. 
భద్రాచలం ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని ఐ టి డి ఏ, ఏ పి ఓ డేవిడ్ రాజు ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.2020 ఆర్థిక సంవత్సరానికి అప్పట్లో ఆన్లైన్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక జరిగింది కానీ 2024 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ఇప్పటికీ సబ్సిడీ నిధులు రీలీజ్ కాలేదు. ఏళ్లు గడుస్తున్న సబ్సిడీ రాకపోవడం చాలా బాధాకరం. గిరిజనులు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో పెట్టారు. ఈ స్కీం కి సబ్సిడీ నిధుల త్వరగా రిలీజ్ చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు. చెక్ నెంబర్లు జనరేట్ అయి ఏళ్లు గడుస్తున్న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంవత్సర కాలం గడిచింది దీని మీద శ్రద్ధ వహించి సబ్సిడీ నిధులను త్వరగా విడుదల చేయాలని సేవాలాల్ సేన విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ ఎన్ ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు నునవత్ రాజా, బానోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక