తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల‌కు ఊర‌ట‌

తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల‌కు ఊర‌ట‌

 హైద‌రాబాద్ : మెడిక‌ల్ పీజీ అభ్య‌ర్థుల‌కు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. తెలంగాణ స్థానిక‌త ఉండి ఇత‌ర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చ‌దివినా, తెలంగాణ స్థానిక‌త లేకుండా ఇక్క‌డ ఎంబీబీఎస్, బీడీఎస్ చ‌దివిన వారిని కూడా స్థానికులుగా ప‌రిగ‌ణించాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

ఇందుకు సంబంధించిన ప్ర‌భుత్వ జీవోను హైకోర్టు నిలిపివేసింది. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో 140ని స‌వ‌ర‌ణ చేయాల‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్ర‌భుత్వ జీవోను స‌వాల్ చేస్తూ మెడిక‌ల్ పీజీ విద్యార్థులు హైకోర్టును ఆశ్ర‌యించారు.

జీవో 140 ప్ర‌కారం 6వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలంగాణ‌లో చ‌ద‌వ‌డంతో పాటు ఎంబీబీఎస్ కూడా ఇక్క‌డే పూర్తి చేసిన వారికి తెలంగాణ స్థానికత క‌ల్పిస్తారు. ఈ జీవో అమ‌ల‌ను ప్ర‌స్తుతం హైకోర్టు నిలిపివేసింది.

Views: 7

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక