ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళుతున్న
ఆటో డ్రైవర్స్ ని అక్రమంగా
అరెస్ట్ చేసి
కొత్తగూడెం వన్ టౌన్ టూ
టౌన్ కి తరలించారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.కొత్తగూడెం ఆటో డ్రైవర్స్ ని అక్రమంగా అరెస్టు చేసి కొత్తగూడెం వన్ టౌన్ టూ టౌన్ తరలించారు ఆటో డ్రైవర్లని ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళనివ్వనందున ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నహామీని తక్షణమే అమలు చేయాలని చలొ అసెంబ్లీకి వెళ్తున్న ఆటో డ్రైవర్లని నిర్బంధించటం ప్రభుత్వ మొండి వైఖరి ఉపసంహరించుకొని ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టిన ఆమెని తక్షణమే అమలు చేయాలని శాంతియుతంగా చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీస్ లతొ అరెస్టు చేయించడం ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి అదేవిధంగా మీరు ఇస్తున్న హామీని అమలు చేయాలని కంచర్ల జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లకి నెలకి 10000 ఇవ్వాలని ఆటో ఇన్సూరెన్స్ ప్రమేయం ప్రభుత్వమే చెల్లించాలని అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మర్రి కృష్ణ చిట్లూరి అబ్బులు జనార్ధన్ గోపి వెంకన్న అదోవి