భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ లో జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించిన పవర్ లిఫ్టింగ్ జిల్లా అధ్యక్షుడు

భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ లో జిల్లాస్థాయి  పవర్ లిఫ్టింగ్  పోటీలను ప్రారంభించిన పవర్ లిఫ్టింగ్  జిల్లా అధ్యక్షుడు

 

భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 16.
భద్రాచలం సీఎం కప్ 2024 లో భాగంగా భద్రాచలం సిటీ సెంటర్ నందు జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న సీఎం 2024 కప్ లో జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు అత్యధికంగా పాల్గొని  జిల్లాస్థాయిలోనూ  రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖుల చేత మరియు అసోసియేషన్ సభ్యుల చేతుల మీద నుండి  సర్టిఫికెట్లు పంచడం  జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వి మల్లేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, భోగాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్, లకావత్ వెంకటేశ్వర్లు, పవర్ లిఫ్టింగ్ జిల్లా కార్యదర్శి, జివి రామిరెడ్డి,జిల్లా వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్,జిల్లా కోశాధికారి,మహంతి వెంకటకృష్ణాజి, పట్టణ ప్రముఖ సంఘ సేవకులు, గాదె మాధవరెడ్డి నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టర్, ఎస్కే అబ్దుల్ ఫరూక్, కావేటి రమేష్  సమీముద్దీన్, భోగాల వీరారెడ్డి, మరియు జిల్లాలోని క్రీడాకారులు, మరియు సిటీ స్టైల్ జిమ్  క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక