జడేజా హాఫ్‌ సెంచరీ.. వర్షంతో నిలిచిన ఆట

 జడేజా హాఫ్‌ సెంచరీ.. వర్షంతో నిలిచిన ఆట

బ్రిస్బేన్‌: మూడో టెస్టులో భారత్‌ ఎదురొడ్డుతున్నది. కేఎల్‌ రాహుల్‌, జడేజా మినహా బ్యాటర్లంతా విఫలమవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 200 కూడా దాటడం కష్టమైన తరుణంలో రాహుల్‌తో జతకట్టిన జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే నిలకడగా ఆడుతున్న ఓపెనర్‌ రాహుల్‌ను (84) స్పిన్నర్‌ లియాన్‌ ఔట్‌చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రెడ్డి జడేజాకు మంచి సహకారం అందిస్తున్నాడు.

ఈ క్రమంలో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ 82 బాల్స్‌లో 50 రన్స్‌ పూర్తి చేసుకున్నాడు. అయితే వర్షం పదే పదే అడ్డుపడుతుండటంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. ప్రస్తుతం భారత్‌ 6 వికెట్ల నష్టానికి 180 రన్స్‌ చేసింది. జడేజా 88 బాల్స్‌లో 52పరుగులు, నితీశ్‌ 26 బాల్స్‌లో 9 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. టీమ్‌ఇండియా ఇంకా 265 పరుగులు వెనుకంజలో ఉన్నది.

Views: 13

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక