విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు..
On
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్27:
కోరుట్ల పట్టణం శ్రీనివాస రోడ్డులోని విశ్వబ్రాహ్మణ సంఘం లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడమైనది, అధ్యక్షులుగా పవన్, ఉపాధ్యక్షులుగా కత్తి రాజ్ శంకర్, వి,మారుతి, ప్రధాన కార్యదర్శిగా వి, సంజీవ్,
కోశాధికారిగా జి శ్రీధర్ , సహాయ కార్యదర్శిగా బి, సత్యం, సాంస్కృతిక కార్యదర్శిగా వి సాగర్, ముఖ్యసలహాదారులుగా గుండోజి శ్రీనివాస్, వనతడపులఈశ్వర్, గుండోజి సత్యప్రసాద్,మంతెనచంద్రప్రకాష్,పవన్,వి,రమేష్, కార్యవర్గ సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
Tags:
Latest News
ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
03 Jan 2025 21:53:30
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:
యస్, ఆర్, యస్, పి,క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని