శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా దేవాలయంలో డస్ట్ బిన్ ల ఏర్పాటు
By CHIFF EDITOR
On
అక్షర గెలుపు ప్రతినిధి వేములవాడ :
వేములవాడ లోని శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా మంగళవారం తడి చెత్త పొడి చెత్తను దేవాలయంలో వేరు చేసే డస్ట్ బిన్ లను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వినోద్ రెడ్డి కు అందజేశారు.
కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర గారి రమణ, శుభచరణ్ , ప్రొఫెసర్ పివి ప్రదీప్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మరియు దేవాలయ అధికారులు పాల్గొన్నారు.
దేవాలయ పరిసరాలు యాత్రికుల నివాస స్థలాలలో వీటిని ఏర్పాటు చేయాలని దేవాలయం అవసరాలకు అవసరమైనన్ని శ్రీమతి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని రమణ తెలిపారు ఇదివరకే దేవాలయం సందర్శనకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం అంబులెన్సును కూడా అందజేసినట్లు రమణ తెలిపారు
Views: 19
About The Author
Tags:
Latest News
గుంటూరు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
21 Dec 2024 21:26:27
ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన