ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ
On
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులుంటాయని వెల్లడించారు.
వర్షాల కారణంగా కొన్ని జిల్లాలోని విద్యాసంస్థలకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటించినందున ఈసారి 11వ తేదీ నుంచి 15వరకు, 12 నుంచి 16వ తేదీల్లో సంక్రాంతి హాలిడేస్ సెలవులు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. 2025 సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయన్నారు.
Views: 0
About The Author
Tags:
Latest News
ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
03 Jan 2025 21:53:30
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:
యస్, ఆర్, యస్, పి,క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని