అల్లు అర్జున్ సీఎం అవుతాడు : వేణు స్వామి

అల్లు అర్జున్ సీఎం అవుతాడు : వేణు స్వామి

త‌న వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడు వార్త‌ల్లో నిలిచే ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. జైలుకి వెళ్లిన వాళ్లందరూ సీఎం అవుతున్నారు కాబ‌ట్టి అల్లు అర్జున్ కూడా ఫ్యూచ‌ర్‌లో సీఎం అవుతాడ‌ని తెలిపాడు. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గోన్న ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ్లిన వ‌చ్చిన అనంత‌రం ఎలా సీఎం అయ్యాడో అలాగే అల్లు అర్జున్ కూడా ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని.. జైలుకు వెళ్లిన అనంత‌రం జ‌గ‌న్ ఎలా క‌సితో బ‌య‌టికి వ‌చ్చాడో అంత‌కంటే 100 100 రేట్ల ఫైర్‌తో అల్లు అర్జున్ బ‌య‌టికి వ‌చ్చాడు. అత‌డు ఇప్పుడు పాన్ ఇండియ‌న్ స్టార్ అయ్యాడు. భ‌విష్య‌త్‌లో ముఖ్య‌మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉంది అంటూ వేణు స్వామి తెలిపాడు.

Views: 9

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక