అక్రిడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు

అక్రిడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు

 

హైద‌రాబాద్ : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హ‌రీశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబ‌ర్ 31వ తేదీతో అక్రిడేష‌న్ కార్డుల గడువు ముగియ‌నుంది. త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ గ‌డువును మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగిస్తున్న‌ట్లు ఐ అండ్ పీఆర్ అధికారులు పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 1 నుంచి మార్చి 31వ తేదీ వ‌ర‌కు అక్రిడేష‌న్ల గ‌డువును పొడిగిస్తూ ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఆర్టీసీ సంస్థ‌కు అధికారులు తెలియ‌జేశారు.

 

Views: 1

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని