నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శ
On
నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. మర్రి జనార్ధన్ రెడ్డి తండ్రి జంగిరెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నేరళ్లపల్లిలో జనార్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మర్రి జనార్ధన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నేతలు సానుభూతి ప్రకటించారు.
Views: 0
About The Author
Tags:
Latest News
చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
05 Jan 2025 21:08:43
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...