వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సురభి నవీన్..
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్ 16
కోరుట్ల పట్టణ కట్ట కింద గల అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ కట్టకింది జాతర సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చేపట్టిన రథయాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు సునీల్ స్వామి వారి రక్షాబంధనాన్ని కట్టేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సురభి నవీన్ కుమార్ తో పాటు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోరుపాక రమేష్ కోరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్ ఇబ్రహీంపట్నం మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి సుంచు రణధీర్ రెడ్డి కోరుట్ల మండల భారతీయ జనతా యువమోర్చా కార్యదర్శి రాహుల్ గౌడ్ గుంటుక నాగరాజు బూత్ అధ్యక్షులు జాగిలం శంకర్ ఊరుమల్ల శ్రీనివాస్ మామిడి పెద్ద పెద్ద మల్లేశం జాగిలం గోపి యాద గౌడ్ ఎర్ర శంకర్ కాయితీ రంజిత్ కుమార్ డాక్టర్ శ్రీనివాస్ ఎల్లాల రవీందర్ ఎర్ర రాములు కథలాపూర్ శ్రీనివాస్ ఎల్లా గంగారం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు