విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా మండలోజీ పవన్...
By CHIFF EDITOR
On
అక్షర గెలుపు, కోరుట్ల టౌన్, డిసెంబర్ 16
కోరుట్ల పట్టణంలోని శ్రీనివాస రోడ్ విశ్వబ్రాహ్మణ సంఘం, 2024-25 ఎలక్షన్స్ లో భాగంగా సోమవారం నిర్వహించిన ఎన్నికలలో మండలోజు పవన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు., ప్రధాన కార్యదర్శిగా వన తడపుల సంజీవ్, కోశాధికారిగా గాండ్లోజి శ్రీధర్ ఏకాగ్రీవంగా ఎన్నిక అయ్యారు. గాండ్లోజీ శ్రీధర్ కు విశ్వబ్రాహ్మణ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
ఎలక్షన్స్ విజయవంతగా నిర్వహించిన ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన కౌన్సిలర్ గుండోజీ శ్రీనివాస్ , వనతడుపుల ఈశ్వర్, వనతడుపుల పవన్ గుండోజీ రవికి విశ్వబ్రహ్మణ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Views: 47
About The Author
Tags:
Related Posts
Latest News
గుంటూరు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
21 Dec 2024 21:26:27
ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన