శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం లోఘనంగా సైన్స్ ఫెయిర్.. ఆకట్టుకున్న పిల్లల ప్రాజెక్ట్ వర్స్క్..
On
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్24:
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ నారాయణ ఎక్సలెంట్ స్కూల్లో విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ లు దోహద పడతాయని సీనియర్ డాక్టర్ స్వితి అనుప్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీ నారాయణ స్కూల్లో ఇన్స్పైర్, సైన్స్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను స్వీతి అనుఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం పెరుగుతాయన్నారు. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేసిల టీచర్లు ప్రోత్సహించాలని సూచించారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లోని స్కూల్లో విద్యార్థులు నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా స్వీతి అనుఫ్ కోరుట్ల పట్టణ చైర్మన్ అన్నం లావణ్య స్కూల్ టీచర్లు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
Tags:
Latest News
చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
05 Jan 2025 21:08:43
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...