సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలి...
మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్...
మెట్ పల్లి : ఈరోజు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు నివాసం లో విలేకరుల సమావేశం లో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ మాట్లాడుతూ సినీనటుడు అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కి క్షమాపణ చెప్పాలని అని డిమాండ్ చేశారు. తన ఇమేజ్ ను దెబ్బ తిశారంటూ సీఎం వ్యాఖ్యల పై అల్లు అర్జున్ ఏదరు దాడి చేయడం తగదని వ్యాఖ్యనించారు.అస్పత్రి లో చికిత్స పొదుతున్న బాలుడు శ్రీ తేజ్ ను పారామర్శించెందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యపదమన్నారు.రేవతి కుటుంబం పై కనీస సానుభూతి కూడా అయన చూపించ లేదను ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే ఆ కుటుంబనికి తక్షణమే కోటి రూపాయలు చెల్లిచాలని అని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జి రమేష్,నియోజకవర్గ ఎన్ ఎస్ యు ఐ I వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లూరి సాగర్,మాజీ ఎంపీటీసీ బోరిగాం మహేష్,కాంగ్రెస్ నాయకులు మామిడి రాజశేఖర్ రెడ్డి,ఇప్పపల్లి గణేష్,బైండ్ల శ్రీకాంత్,తోగిటి నాగరాజు,ఎట్టెం మల్లేష్,సమీర్ సర్కార్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.